Download Now Banner

This browser does not support the video element.

గూడూరులోని ఆకులమన్నాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారి సూచనలు

Machilipatnam South, Krishna | Sep 7, 2025
గూడూరులో రైతులకు వ్యవసాయ శాఖ అధికారి సూచనలు గూడూరు మండలంలోని ఆకులమన్నాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్కలెక్టర్ గీతాంజలి శర్మ ఆయనతో పాటు ఉన్నారు. సంఘంలో నమోదైన రికార్డులు పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి యూరియా లభ్యత, పంపిణీ విధానంపై అవగాహన పొందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us