ఆటో కార్మికులను మరియు ఆటో వర్కర్లను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో లతో ఒంగోలు నగరంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్ల బతుకు తెరువు అగమ్య గోచరంగా మారిందన్నారు రోజుకి 15 గంటల పాటు కష్టపడ్డ కుటుంబానికి అన్నం పెట్టుకునే స్థితిలో ఏమన్నారు ప్రభుత్వం పెట్టే పథకానికి తాము వ్యతిరేకం కాదని తమను కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు తెలిపారు గతంలో మాదిరిగా వాహన మిత్రాన్ని అమలు చేయాలని ఆటో డ్రైవర్ను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచించాలని వారు డి