జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా ఆపాలి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. చేసిన వారు, చేయించుకున్న వారు, ప్రోత్సహించిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులు అని చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు పేర్కొన్నారు శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు చిత్తూరు డివిజనల్ అధికారి అధ్యక్షతన లింగ వివక్షత నిర్మూలన పై