అనంతపురం జిల్లా నార్పల మండలంలోని వెంకటం పల్లి లో దారుణం చోటుచేసుకుంది మహిళను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి గాయపరిచిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.