Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సీతా మహాలక్ష్మి నీ ప్రకటించిన అధికారులు

Medchal, Medchal Malkajgiri | Sep 5, 2025
శుక్రవారం రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని,మేడ్చల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా జడ్.పి.హెచ్.ఎస్ మల్లంపేట్లో పనిచేస్తున్న సీతామహాలక్ష్మి ఎంపికయ్యారు. ఆమెను తోటి ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను బెస్ట్ టీచర్ అవార్డు ఎంపిక చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులకు బోధించేటప్పుడు అనువైన పద్ధతులు ఎంచుకొని దానికి అనుగుణంగా బోధన కొనసాగిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us