Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పొలాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

Asifabad, Komaram Bheem Asifabad | Aug 23, 2025
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం నిర్వహించిన పొలాల పండుగ ఉత్సవాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ పాల్గొన్నారు. గ్రామస్థులు,రైతులు ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. రైతులకు ఎంతో అండగా నిలిచే బసవన్నలను గౌరవించుకునే ఈ పండుగ ఎంతో గొప్పదని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆమె సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us