Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తిలో అన్నదాన కార్యక్రమం

Puttaparthi, Sri Sathyasai | Aug 29, 2025
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వెలసిన వినాయక మండపాల వద్ద శుక్రవారం మధ్యాహ్నం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చిత్రావతి రోడ్డు, గణేష్ సర్కిల్, కుమ్మరపేట వీధులలో ఈ కార్యక్రమం చేపట్టారు. కుమ్మరి పేట వీధిలో ఉన్న పర్తి వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. అనంతరం పత్తి వినాయక కమిటీ సభ్యులు శ్రీకాంత్, షామీర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఈ వీధిలో విగ్రహం నెలకొల్పి అన్నదాన కార్య క్రమం చేపడతామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us