రాజోలీ మండల పరిధిలోని సుంకేసుల జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారి వర్షాలకు వరద ఉదృత్తి పెరిగింది.1,40,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో అధికారులు 20 గేట్లను శుక్రవారం ఎత్తి దిగివకు 1,37,946 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డ్యామ్ సెక్షన్ అధికారులు తెలిపారు.