అనంతరం నగరంలోని చంద్రబాబు కొట్టాలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం మత్తులో రాజు అనే వ్యక్తి ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ ఆనంద్ బాబు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల సపోర్ట్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.