Download Now Banner

This browser does not support the video element.

కరప మండలంలోని వైభవంగా గణపతి నిమర్జనాలు

Kakinada Rural, Kakinada | Sep 6, 2025
కరప మండలంలోని 23 గ్రామాలలో శనివారం వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది కరప అరటకట్ల గొర్రెపూడి వేలంగి తదితర ప్రాంతాలలో వినాయకుని విగ్రహాలను భారీ ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. యువత నృత్యాలు చేస్తూ బాణాసంచ కాలుస్తూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై సునీత బృందం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us