Install App
journalist77
This browser does not support the video element.
వినాయక నిమజ్జనంలో బాణాసంచా పేలుడు – నలుగురికి గాయాలు
Rayachoti, Annamayya | Aug 29, 2025
బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా బాణసంచా పేలింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీష్, లోకేష్, దుక్కేష్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!