తూప్రాన్ మండలం లోని వెంకటయిపల్లి లో నూతన పోస్ట్ అఫిస్ ను ప్రారంబించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రజల క్షేమం కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు 24 గంటలు ఫోన్ లో అందుబాటులో ఉండి ఏ సమస్య అయిన అధికారుల తో మాట్లాడి పరిష్కరించబడుతుందని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై కామెంట్ చేశారు నిజామాబాద్ ఎంపీ గా ఉన్నప్పుడు దేవుడు ఎట్లా అయ్యారు ఎమ్మెల్సీ గా దొడ్డిదారి లో చేసినప్పుడు దేవుడు ఎట్లా ఆయ్యే, 12 ఏళ్ళు అధికారం లో ఉండి దయ్యాలు ఎలా అయ్యారని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు, మండిపడ్డారు జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టి పాద యాత్ర కు సిద్ధమైతునట్లు ఆయన అన్నారు.