Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి అవసరం: సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎన్. షణ్ముఖరావు

Srikakulam, Srikakulam | Aug 22, 2025
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషిచేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎన్. షణ్ముఖరావు అన్నారు. టెక్కలిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ శ్రమ పథకం వలన అసంఘటిత, భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగం లేదని గతంలో ఉన్న కార్మికుల సంక్షేమం బోర్డును ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us