జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల ప్రకారం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లాకు సంబంధించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్, చొప్పదండి మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (వేములవాడ),లతోపాటు పలువురు సంబంధిత అధికారులు, ఇతరులు సభ్యులుగా ఉన్నారు.వీరితోపాటుగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, జగిత్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్య