మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముని చంద్ర మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో.. గణేశ ఉత్సవాలను ఏడాది.. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు.. మండపాల నిర్వహణకు ఎలాంటి నిబంధనలకు తావు లేకుండా ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేయడం జరిగిందని ఇందులో భాగంగానే.. విద్యుత్ శాఖకు సైతం వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశాలలో ఉచితంగా విద్యుత్.. సౌకర్యం కల్పించాలని.. ఆదేశించడం జరిగిందన్నారు...ప్రస్తుతం.. చిత్తూరు నగర పరిధిలో.. 72 మంది. మండపాల నిర్వహణ కోసం దరఖాస్తులు ఇప్పటికే చేసుకున్నారని