తాండూరు లో ఏర్పాటు చేసే గణేష్ మండపాల పూర్తి వివరాలను పోలీసులకు సమర్పించాలని డిఎస్పి బాలకృష్ణ రెడ్డి శుక్రవారం తెలిపారు అంతేకాకుండా మండపాల వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు సరైన ప్రదేశంలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులకు పూర్తి వివరాలను ఇవ్వడం ద్వారా బందోబస్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అన్నారు