హాలహర్వి మండలం పచ్చర్లపల్లి గ్రామంలో రెండు వారాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రెండు వారాలు అవకతవకాల జరగాయని ఎంపీటీవో ఆఫీస్ దగ్గర ధర్నా, వెంటనే విచారణ చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిస్వామి తెలిపారు. రెండు వారాలు పని డబ్బులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు 11వారాలు తక్షణమే అకౌంట్ జమ చేయాలన్నారు.