Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ఉస్మానియా యూనివర్సిటీలో లక్ష సంతకాల సేకరణ చేపట్టిన బీఆర్ఎస్వి నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు

Himayatnagar, Hyderabad | Sep 24, 2025
ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని బీఆర్ఎస్వి నాయకులు లక్ష సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని లైబరీ వద్ద లక్ష సంతకాల సేకరణ చేపట్టిన బీఆర్ఎస్వి నాయకులను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ పార్టీ జెండా లేకుండా సంతకాలు సేకరిస్తుంటే ఇలా అరెస్టు చేయడం దారుణమని వారు వాపోయారు. గ్రూప్ వన్ పరీక్షను రద్దుచేసి రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని డిమాండ్ చేసారు.
Read More News
T & CPrivacy PolicyContact Us