క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు నగరంలోని ఐదవ వార్డ్ చంగల్రాయ మెట్టకు చెందిన రత్నం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి ఆయనకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ధైర్యంగా ఉండాలని తగిన వైద్య చికిత్సలు తీసుకోవాలని సూచించారు.