నాయకులకు కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెత్కు ఆనంద్ అన్నారు అనారోగ్యానికి గురైన మర్పల్లి మండల మల్లికార్జున గిరి గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య మండల బి బి ఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఆయన పరామర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటికోసం పనిచేసే వారిని గుండెల్లో ఉంచుకుంటామని అన్నారు