ఓర్వకల్లు మండలం నన్నూరులోని బైరెడ్డి నగర్ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారి వెంట ఉన్నకరెంటు స్తంభాలకు ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలుపెరిగిపోయి, తరచుగా ట్రిప్ అవుతూ విద్యుత్తు సమస్యఏర్పడుతోందని సీపీఎం మండల కార్యదర్శి నాగన్న,శాఖా కార్యదర్శి మధుసూదన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం వారు కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలనుతెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనేఈ సమస్యను పరిష్కరించాలన్నారు.