ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బుధవారం ఉ.8:30 నుంచి 11 గంటల వరకు 437.6 M.M రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షంతో రోడ్లన్నీ జలమయమై మోకాళ్ళ లోతు లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు..