కాకినాడ రూరల్ మండలం వలసపాకల సూర్య కారు వార్షి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది లారీ ఢీకొట్టడంతో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము డైరీ ఫార్మ్ సెంటర్లో ఉన్న తమ నివాసం నుంచి వలసపాకల ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేపట్టారు