మండల కేంద్రమైన ప్రత్తిపాడులో జరిగిన సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ శంకర్, వేదికపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి. బంగార్రావు, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వై. అర్జునరావు తదితరులు, సమావేశంలో పాల్గొన్న జిల్లాస్థాయి ముఖ్య కార్యకర్తలు.