పిఠాపురం: పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “Emerging Trends in Catalytic Synthesis of Small Molecules” అనే జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. అంజనేయులు అధ్యక్షత వహించగా, సుమారు 200 మంది ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ – “సదస్సులో చర్చించిన అంశాలు విద్యార్థుల భవిష్యత్తు పరిశోధనలకు