Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరిన విద్యార్థి సంఘాల నాయకులు

Kamareddy, Kamareddy | Aug 26, 2025
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని బివిఎం పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధారి మండల కేంద్రంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us