సింగనమల నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా దండు శ్రీనివాసుల ఎన్నిక కావడంతో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిని గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి , నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులు.