శనివారం రోజున మండల వ్యవసాయ అధికారి అలివేణి మాట్లాడుతూ యూరియా లేదన్న అపోహతో రైతులు అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసి నిలువ చేసుకుంటున్నారని యూరియా ఎక్కువ రోజులు నిలువ చేయడం వలన అందులో ఉన్న పొటాషియం తగ్గిపోయి యూరియా విలువలు తగ్గుతాయని అవసరం ఉన్న మేరకే యూరియా కొనుగోలు చేపట్టాలని యూరియా కొరత మండలంలో ఎక్కడ లేదని రైతులు గ్రహించి అవసరం మేరకు యూరియాను సేకరించాలని సూచించారు