వికారాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మహిపాల్ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ యోధుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని మార్క్స్ సిద్ధాంతాన్ని భారత దేశంలో పరిస్థితులు అనుగుణంగా అనువవింపజేసి దోపిడి పీడనా కుల వివక్ష అంటరానితనం ఉన్నంతవరకు ఎర్రజెండా ఎప్పుడూ పేదలకు ఆచరించుకొని వర్గ పోరాట చేస్తుందన్నారు.