కేంద్రమంత్రి జెపి లడ్డకు ఘన స్వాగతం సరికేందుకు గాజువాక శ్రేణులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లాయి. పాత గాజువాక నుంచి భారీ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలకడానికి అలాగే ఘనంగా సన్మానించడానికి గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ జరిగింది. గాజువాక నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.