తిరుమల శ్రీవారి సాల గట్ల బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన గురువారం చక్ర స్నానం శాస్త్రక్తంగా నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు తొమ్మిది రోజులపాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా ముగిశాయి శ్రీ భూ వరాహ స్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లప్ప స్వామి వారికి సుదర్శన చక్రధాలు వాళ్లకు స్నాపన తీరుమంజనం వైభవంగా నిర్వహించారు తర్వాత చక్రస్నానం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో ఇందులో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.