ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ముఖ్యనాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ ఆర్ఎస్ఎస్ సమావేశంలో వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగరాజు వడ్డేపల్లి టౌన్ అధ్యక్షులు రామకృష్ణ టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విశ్వహిందూ పరిషత్ సభ్యులు పెద్దబాబు బంగారు వెంకటేశ్వర్లు తిమ్మప్ప డాక్టర్ రమేష్ వెంకటేశ్వర్లు నాయక్ మహేష్ సభ్యులు మొదలైన విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఇతర ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతిఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.