Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: కాంట్రాక్టర్ డబ్బులు మింగేసి తమకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ గాజువాకలో క్లాప్ వాహనాలు నిలిపివేసిన కార్మికులు

Gajuwaka, Visakhapatnam | Aug 29, 2025
తమకు ఐదు నెలలుగా జీతాలు రాలేదని జీవీఎంసీ లోడర్స్ గాజువాక జోన్ సిక్స్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మొత్తం 120 చెత్త బళ్లను ఆపేసి నిర్మించే చేపట్టారు. ఈ సందర్భంగా లాడర్స్ మాట్లాడుతూ తమకు ఐదు ఆరు నెలలుగా జీతాలు కాంట్రాక్టర్ చెల్లించడం లేదని జీవీఎంసీ కాంట్రాక్టర్కు జీతాలు చెల్లిస్తుంటే కాంట్రాక్టర్ డబ్బులు మింగేసి జీతాలు వేయడం లేదని ఆందోళన చేశారు. ఈ పనిలో చేరడానికి ఒక్కరి వద్ద కాంట్రాక్టర్లు లక్ష నుంచి రెండు లక్షల వసూలు చేశారని ఆ డబ్బులు అన్న సెటిల్ చేస్తే మేము ఈ ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోతామని ఈ ఉద్యోగం చేస్తూ నరకం అనుభవిస్తున్నామని
Read More News
T & CPrivacy PolicyContact Us