నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని లోక కళ్యాణ కోసం సామూహిక యజ్ఞలు విశేష పూజలు నిర్వహించామని ప్రముఖ యోగ గురువులు యోగానంద గురూజీ తెలిపారు, నంద్యాలలోనే శ్రీ అమ్మ స్పటిక అమరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సంపూర్ణ చంద్రగ్రహణ పౌర్ణమి ప్రత్యేక పూజలు చేశామన్నారు చంద్రగ్రహ ప్రత్యేక విశేష పూజలు చేయడానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు, నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమర యోగ వికాస కేంద్రంలో నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు, గ్రహణ సమయంలో పకృతిలో ప్రత్యేక శక్తులు ఉంటాయని, ఆ