Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: రహదారులపై ఆక్రమణల తొలగింపు: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్

India | Aug 23, 2025
కర్నూలు నగరంలోని రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న తోపుడు బండ్లు, హోర్డింగులు, బోర్డులు, స్టాల్స్, వాహనాలను తొలగించేందుకు శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. నగర వీధుల్లో అనధికారికంగా నిలిపి ఉంచిన తోపుడు బండ్ల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ప్రమాదాల అవకాశం పెరుగుతోందని కమిషనర్ స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us