గత నెల రోజుల నుండి రైతులు యూరియా ల కోసం ఎరువుల కోసం పూర్తిగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి తెలిపారు నేడు కోడూరు సమీపంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గతంలో తమ ప్రభుత్వం అధికారుల్లో ఉన్న నేపథ్యంలో ఎప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు