ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కేజీబీవీ లో పనిచేస్తున్న బయోసైన్స్ సీఆర్పీ శోభ రాణి గుండెపోటుతో మరణించారని ఆమె కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కుటుంబాన్ని ఆదుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం ద్వారా ఆదుకోవడానికి అన్నివేళలా కృషి చేస్తామని సూచించారు.