కర్నూలు జిల్లా డోన్ మండలం సీసంగుంతల గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. శేఖర్ అనే వ్యక్తి అతివేగంగా బైక్ నడిపించిన పిల్లవాడిని నీ కొట్టడంతో మొదలైన ఘర్షణ. కర్రల రాళ్లతో దాడి చేసిన శేఖర్ మరియు తన బంధువులు పిల్లవాడు వైపు బంధువులు పెద్దయ్య వెంకటేష్ లకు గాయాలు ఈ ఘర్షణ శనివారం చోటుచేసుకుంది. విచారణ చేపట్టిన పోలీసులు.