Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా ముగిసిన శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతుల కార్యక్రమం

Jagtial, Jagtial | Aug 24, 2025
జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో గత పది రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతుల ముగింపు  కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటలప్రాంతంలో ఘనంగా జరిగింది. గాయత్రి పరివార్ నిర్వాహకులు శ్రీ వేముల రాంరెడ్డి భగవద్గీత శ్లోకాలను వాటి తాత్పర్యాలను సవివరంగా వివరించారు . భగవద్గీత శిక్షణ తరగతులతో పాటు మరెన్నో విషయాలను ఈ శిక్షణ తరగతులలో వివరించారు. ఈ కార్య క్రమంలో వూట్కూరి మాధవ రెడ్డి, బోయినపల్లి భరతే శ్వరరావు, ఎల్లాల రాజేశ్వర్ రెడ్డి, కొండపల్లి హరిప్రియ, ఓరుగొండ సునీల, ఏడపెల్లి దేవారెడ్డి, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us