కుప్పంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కురిసిన భారీ వర్షానికి స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తోంది. భవన సెల్లార్లోకి వర్షపు నీరు చేరడంతో అక్కడకడ, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ట్రెజరీ కార్యాలయాలు ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. నిత్యం అధికారులతో కిక్కిరిసే ఈ కాంప్లెక్స్లో నీటి నిల్వ కారణంగా ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.