భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించేలా జీఎస్టీ పన్ను విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న 5%, 12%, 18%, 28% రేట్ల స్థానంలో 0%, 5%, 18%, 40% కొత్త రేట్లు అమల్లోకి తీసుకువచ్చింది. దీన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు మేరకు బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి కూడలి వద్ద కాకినాడలో పాలాభిషేకం కార్యక్రమం చేశారు బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు ఇంజినీర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజ