Download Now Banner

This browser does not support the video element.

కొడంగల్: కోస్గి పట్టణ కేంద్రంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకలు

Kodangal, Vikarabad | Apr 20, 2025
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని శివాజీ కూడలిలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు అష్ట ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us