శనివారం రోజున మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు పై మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు డాన్స్ చేస్తూ కనువిందు చేశారు నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు కష్టపడి గణపతి నిమర్జనోత్సవాన్ని విజయవంతం చేసి తదనంతరం మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన భారీ గేట్లు ఎలక్ట్రిసిటీ కేబులు చెత్తను పూర్తిగా తొలగించి ఇంటికి వెళ్లే క్రమంలో మున్సిపల్ కమిషనర్ సూచనలతో సేదతీరే దిశగా డాన్స్ చేస్తూ నూతన ఉత్సాహంగా సందడి చేశారు వీరి డాన్స్ చూసిన కాలనీవాసులు సైతం ఆనందం వ్యక్తం చేశారు