శుక్రవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తా వద్దకు వర్తక వాణిజ్య వ్యాపారాలు తమ దుకాణ సముదాయాలు మూసివేసి చేరుకున్నారు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ లక్ష్మణరావు ఆందోళన కార్యక్రమాలు చేస్తే చర్యలు తప్పవని వ్యాపారులను సూచించారు. ప్రశాంత వాతావరణంలో కొనసాగాలంటూ ఇతరులకు ఇబ్బందులు చేసే కార్యక్రమాలను చేపడితే చర్యలు తప్పవని వ్యాపారులకు సూచనలు చేశారు