Download Now Banner

This browser does not support the video element.

హిజ్రాలు దసరా పండగ పేరుతో డిమాండ్ చేయకండి : బనగానపల్లె సిఐ ప్రవీణ్ కుమార్

Banaganapalle, Nandyal | Sep 3, 2025
హిజ్రాలు దసరా పండగ పేరుతో వ్యాపారస్తులను డిమాండ్ చేయొద్దంటూ బనగానపల్లె సిఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. హిజ్రాలు పెడుతున్న ఇబ్బందుల గురించి వ్యాపారస్తులు పోలీసులతో మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన సీఐ దసరాకు సంబంధించి హిజ్రాలు వ్యాపార సంస్థలపై డిమాండ్ చేయకుండా వారికి సహకరించి సాయం చేసిన కాడికి సంతృప్తి చెంది సమస్యలు లేకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కల్పన వ్యాపారస్తులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us