తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచకున్నెర సమీపంలో నడిచి వెళుతున్న వ్యక్తిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే హిందీ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జనదేవ్ మాతో అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వ్యక్తిని 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తరలించారు అతనికి తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాళహస్తి ఏరియాస్పత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించమని వైద్యులు చూపించారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారణ చేపట