మెదక్ పట్టణంలో గురువారం రాత్రి ఆటో స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో చిలిపిచేరి మండలం అజమర గ్రామ చదివి అంతిరెడ్డి వికాస్ రెడ్డికి 16 ఏళ్ళు తీవ్రంగా గాయాలయ్యాయి 1 8 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు అక్కడి నుండి కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స శుక్రవారం ఉదయం మరణించాడు కుటుంబ సభ్యులకు పట్టణ సిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.