రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అగ్రస్థానం ఇస్తున్న నేపథ్యంలో స్వచ్ఛంధ్ర రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డుల ఎంపికలో నిర్ధేశించిన ప్రతి పారామీటర్‌లో 100 శాతం అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తో కలిసి స్వచ్ఛంధ్ర అవార్డులపై అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ స్వచ్ఛంధ్ర రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డుల ఎంపికలో ప్రతి పారామీటర్‌లో 100 శాతం అభివృద్ధి అవసరమ