హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ బాధితులకు డబుల్ బెడ్రూంలను కేటాయించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు అన్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సంతోష్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2 BHKలను అందుబాటులోకి తీసుకురావాలని ఈనెల 6వ తేదీన మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గృహప్రవేశాలు కల్పించటకు ఏర్పాటు జరుగుతున్నాయని అన్నారు..