సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయం కి భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 4 గేట్లు వదిలి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29 టిఎంసిలుగాను ప్రస్తుతం 18 టీఎంసీల జలాలు ఉన్నాయి.